లూకా 9:54 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 54 ఆయన శిష్యులు యాకోబు, యోహాను+ అది చూసి, “ప్రభువా, వీళ్లను నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటావా?” అని అన్నారు.+
54 ఆయన శిష్యులు యాకోబు, యోహాను+ అది చూసి, “ప్రభువా, వీళ్లను నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటావా?” అని అన్నారు.+