కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 8:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 అంతేకాదు, మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలని; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి చంపబడతాడని;+ మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడని బోధించడం మొదలుపెట్టాడు.+

  • మార్కు 9:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 ఆయన తన శిష్యులకు బోధిస్తూ, “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్లు ఆయన్ని చంపుతారు.+ అయితే ఆయన చనిపోయినా, మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడు”+ అని చెప్తూ ఉన్నాడు.

  • లూకా 9:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 అంతేకాదు ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలి; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి, చంపబడాలి;+ తర్వాత మూడో రోజున బ్రతికించబడాలి.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి