కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 26:14-16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 తర్వాత పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా+ ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి,+ 15 “ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు?” అని అడిగాడు.+ అందుకు వాళ్లు అతనికి 30 వెండి నాణేలు ఇస్తామన్నారు.+ 16 అప్పటినుండి అతను యేసును అప్పగించడానికి సరైన అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.

  • యోహాను 6:70
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 70 అప్పుడు యేసు వాళ్లతో, “మీ పన్నెండుమందిని ఎంచుకున్నది నేనే కదా,+ అయితే మీలో ఒకడు అపవాది* లాంటివాడు”+ అని అన్నాడు.

  • యోహాను 13:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 వాళ్లు సాయంకాలం భోజనం చేస్తున్నారు, అప్పటికే అపవాది యేసును అప్పగించాలనే ఆలోచనను సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో నాటాడు.+

  • యోహాను 13:27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 27 యూదా ఆ రొట్టె ముక్కను తీసుకున్నాక, సాతాను అతనిలో ప్రవేశించాడు.+ కాబట్టి యేసు అతనితో, “నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చేయి” అన్నాడు.

  • అపొస్తలుల కార్యాలు 1:16, 17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 “సహోదరులారా,* యూదా గురించి పవిత్రశక్తి దావీదు ద్వారా చెప్పిన లేఖనం+ నెరవేరాల్సి ఉంది. ఈ యూదా యేసును బంధించినవాళ్లకు దారి చూపించాడు.+ 17 అతను మాలో ఒకడిగా లెక్కించబడ్డాడు,+ మాలాగే పరిచర్య చేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి