లూకా 22:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించాడు.+ యోహాను 13:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 నేను మీ అందరి గురించి చెప్పట్లేదు; నేను ఎంచుకున్నవాళ్లు నాకు తెలుసు. అయితే, ‘నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు’*+ అనే లేఖనం నెరవేరాల్సి ఉంది.+
18 నేను మీ అందరి గురించి చెప్పట్లేదు; నేను ఎంచుకున్నవాళ్లు నాకు తెలుసు. అయితే, ‘నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు’*+ అనే లేఖనం నెరవేరాల్సి ఉంది.+