కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 6:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 నీ రాజ్యం+ రావాలి. నీ ఇష్టం+ పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.+

  • మత్తయి 26:39
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 39 తర్వాత ఆయన కాస్త ముందుకు వెళ్లి మోకాళ్లూని, తలవంచుకొని, ఇలా ప్రార్థించాడు:+ “నా తండ్రీ, సాధ్యమైతే దయచేసి ఈ గిన్నె+ నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”+

  • మార్కు 14:36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 36 ఆయన ఇలా అన్నాడు: “నాన్నా,* తండ్రీ,+ నీకు అన్నీ సాధ్యమే; ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”+

  • యోహాను 5:30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 నా అంతట నేను ఏ పనీ చేయలేను. తండ్రి ఎలా చెప్తే అలా తీర్పు తీరుస్తాను; నా తీర్పు న్యాయమైనది,+ ఎందుకంటే నేను నా ఇష్టాన్ని కాదుగానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటున్నాను.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి