మత్తయి 12:38 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 38 అప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా, నువ్వు ఒక సూచన చేస్తే చూడాలనుంది” అన్నారు.+ మార్కు 8:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 ఆయన గట్టిగా నిట్టూర్చి, “ఈ తరంవాళ్లు ఒక సూచన చూపించమని ఎందుకు అడుగుతున్నారు?+ నేను నిజంగా చెప్తున్నాను, ఈ తరంవాళ్లకు ఏ సూచనా ఇవ్వబడదు”+ అన్నాడు. 1 కొరింథీయులు 1:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 యూదులు అద్భుతాలు కావాలని అడుగుతారు,+ గ్రీకువాళ్లు తెలివి కోసం వెతుకుతారు;
38 అప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా, నువ్వు ఒక సూచన చేస్తే చూడాలనుంది” అన్నారు.+
12 ఆయన గట్టిగా నిట్టూర్చి, “ఈ తరంవాళ్లు ఒక సూచన చూపించమని ఎందుకు అడుగుతున్నారు?+ నేను నిజంగా చెప్తున్నాను, ఈ తరంవాళ్లకు ఏ సూచనా ఇవ్వబడదు”+ అన్నాడు.