కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 18:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 నీ దేవుడైన యెహోవా నీకోసం నీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు. మీరు అతని మాట వినాలి.+

  • యోహాను 6:14, 15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 యేసు చేసిన ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు, “లోకంలోకి రావాల్సిన ప్రవక్త నిజంగా ఈయనే”+ అని అనడం మొదలుపెట్టారు. 15 వాళ్లు తన దగ్గరికి వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే+ మళ్లీ కొండకు వెళ్లిపోయాడు.+

  • యోహాను 7:37
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 37 పండుగలో చివరి రోజు మిగతా రోజులకన్నా చాలా ముఖ్యమైనది.+ ఆ రోజున యేసు నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “ఎవరికైనా దాహంగా ఉంటే, నా దగ్గరికి రావాలి. నేను అతనికి నీళ్లు ఇస్తాను.+

  • యోహాను 7:40
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 40 ఆ మాటలు విన్నప్పుడు ప్రజల్లో కొంతమంది, “రావాల్సిన ఆ ప్రవక్త నిజంగా ఈయనే” అని అనడం మొదలుపెట్టారు.+

  • అపొస్తలుల కార్యాలు 3:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు.+ ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి