మత్తయి 4:16, 17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు, మరణ నీడలో కూర్చున్నవాళ్లపై వెలుగు+ ప్రకాశించింది.”+ 17 అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.+ 1 యోహాను 2:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 యేసు, అలాగే మీరు పాటించిన ఆ ఆజ్ఞనే మళ్లీ కొత్త ఆజ్ఞలా మీకు రాస్తున్నాను. ఎందుకంటే చీకటి వెళ్లిపోతోంది, నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది.+
16 చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు, మరణ నీడలో కూర్చున్నవాళ్లపై వెలుగు+ ప్రకాశించింది.”+ 17 అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.+
8 యేసు, అలాగే మీరు పాటించిన ఆ ఆజ్ఞనే మళ్లీ కొత్త ఆజ్ఞలా మీకు రాస్తున్నాను. ఎందుకంటే చీకటి వెళ్లిపోతోంది, నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది.+