మత్తయి 27:32, 33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 32 వాళ్లు బయటికి వెళ్తుండగా, కురేనేవాడైన సీమోను అనే ఒకతను వాళ్లకు కనిపించాడు. యేసు హింసాకొయ్యను* మోయమని వాళ్లు అతన్ని బలవంతపెట్టారు.+ 33 వాళ్లు గొల్గొతా అనే చోటుకు వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం.+ మార్కు 15:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 సైనికులు యేసును గొల్గొతా అనే చోటుకు తీసుకొచ్చారు, గొల్గొతా అనే మాటను అనువదిస్తే, “కపాల స్థలం” అని అర్థం.+
32 వాళ్లు బయటికి వెళ్తుండగా, కురేనేవాడైన సీమోను అనే ఒకతను వాళ్లకు కనిపించాడు. యేసు హింసాకొయ్యను* మోయమని వాళ్లు అతన్ని బలవంతపెట్టారు.+ 33 వాళ్లు గొల్గొతా అనే చోటుకు వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం.+
22 సైనికులు యేసును గొల్గొతా అనే చోటుకు తీసుకొచ్చారు, గొల్గొతా అనే మాటను అనువదిస్తే, “కపాల స్థలం” అని అర్థం.+