యోహాను 1:45 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 45 ఫిలిప్పు నతనయేలు+ దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయనే నజరేతువాడూ యోసేపు+ కుమారుడూ అయిన యేసు” అన్నాడు.
45 ఫిలిప్పు నతనయేలు+ దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయనే నజరేతువాడూ యోసేపు+ కుమారుడూ అయిన యేసు” అన్నాడు.