యోహాను 1:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అన్నిరకాల మనుషుల మీద ప్రకాశించే నిజమైన వెలుగు లోకంలోకి రాబోతుంది.+ యోహాను 8:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 12 అప్పుడు యేసు వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును.+ నన్ను అనుసరించేవాళ్లు చీకట్లో నడవనే నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు+ వాళ్ల దగ్గర ఉంటుంది.”
8 12 అప్పుడు యేసు వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును.+ నన్ను అనుసరించేవాళ్లు చీకట్లో నడవనే నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు+ వాళ్ల దగ్గర ఉంటుంది.”