కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 5:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 ఎందుకంటే లైంగిక పాపి*+ గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు+ గానీ క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడని+ మీకు తెలుసు, ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకున్నారు.

      6 పనికిరాని మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, ఎందుకంటే అలాంటివాటి వల్ల అవిధేయుల మీదికి దేవుని ఆగ్రహం వస్తుంది.

  • హెబ్రీయులు 10:26, 27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 సత్యం గురించిన సరైన జ్ఞానం పొందిన తర్వాత, మనం కావాలని పాపం చేస్తూ ఉంటే,+ మన పాపాల కోసం ఇక బలి అనేదే ఉండదు.+ 27 బదులుగా, భయంకరమైన తీర్పు కోసం, వ్యతిరేకుల్ని నాశనం చేయబోతున్న కోపాగ్ని+ కోసం ఎదురుచూడడం మాత్రమే ఉంటుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి