కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 26:57
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 57 యేసును బంధించిన వాళ్లు ఆయన్ని ప్రధానయాజకుడైన కయప+ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే శాస్త్రులు, పెద్దలు అక్కడ సమావేశమై ఉన్నారు.+

  • లూకా 3:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 అన్న ముఖ్య యాజకుడిగా, కయప ప్రధానయాజకుడిగా ఉన్న రోజుల్లో,+ ఎడారిలో* ఉన్న+ జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.+

  • యోహాను 11:49-51
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 49 వాళ్లలో ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయప+ కూడా ఉన్నాడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు అసలేమీ తెలీదు, 50 దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించట్లేదా?” 51 అతను తనంతట తాను ఈ మాట చెప్పలేదు గానీ, ఆ సంవత్సరం అతను ప్రధానయాజకుడిగా ఉన్నాడు కాబట్టి, యేసు తన ప్రజల కోసం చనిపోవాల్సి ఉందని ప్రవచించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి