కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 53:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*

      నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+

      ఆయన తన సంతానాన్ని* చూస్తాడు, ఆయన ఆయుష్షు పెరుగుతుంది,+

      ఆయన ద్వారా యెహోవా ఇష్టం* నెరవేరుతుంది.+

  • లూకా 24:44
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 44 తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఇంకా మీతోనే ఉన్నప్పుడు, నా గురించి మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో, కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ నెరవేరాలని మీతో చెప్పాను కదా.”+

  • అపొస్తలుల కార్యాలు 2:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 యేసు బంధించబడతాడని దేవునికి ముందే తెలుసు, కాబట్టి దేవుడే తన ఇష్టప్రకారం* దాన్ని నిర్ణయించాడు.+ ఈ వ్యక్తినే మీరు ధర్మశాస్త్రం తెలియనివాళ్ల చేత కొయ్యకు దిగగొట్టించి చంపేశారు.+

  • 1 పేతురు 1:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 ప్రపంచం పుట్టకముందే* దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు,+ కానీ ఈ చివరి రోజుల్లో ఆయన మీకోసం వెల్లడిచేయబడ్డాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి