మార్కు 1:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన పవిత్రశక్తితో మీకు బాప్తిస్మం ఇస్తాడు.”+ యోహాను 14:26 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 26 అయితే తండ్రి నా పేరున పంపించే సహాయకుడు అంటే పవిత్రశక్తి అన్ని విషయాల్ని మీకు బోధిస్తాడు, నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తుచేస్తాడు.+
26 అయితే తండ్రి నా పేరున పంపించే సహాయకుడు అంటే పవిత్రశక్తి అన్ని విషయాల్ని మీకు బోధిస్తాడు, నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తుచేస్తాడు.+