-
లేవీయకాండం 7:26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 “ ‘మీ నివాసాలన్నిట్లో మీరు దేని రక్తాన్నీ తినకూడదు.+ అది పక్షుల రక్తమైనా, జంతువుల రక్తమైనా మీరు దాన్ని తినకూడదు.
-
-
1 సమూయేలు 14:32, 33పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
32 అప్పుడు ప్రజలు కొల్లగొట్టినవాటి మీదికి ఆత్రంగా ఎగబడ్డారు. వాళ్లు గొర్రెల్ని, పశువుల్ని, దూడల్ని తీసుకొని నేలమీద వధించారు. వాళ్లు మాంసాన్ని రక్తంతోపాటు తిన్నారు.+ 33 కాబట్టి, “ఇదిగో! ప్రజలు మాంసాన్ని రక్తంతోపాటు తింటూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు”+ అనే వార్త సౌలుకు అందింది. అప్పుడు అతను, “మీరు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. వెంటనే ఒక పెద్ద రాయి నా దగ్గరికి దొర్లించండి” అన్నాడు.
-