-
మలాకీ 1:2, 3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 “నేను మీ మీద ప్రేమ చూపించాను”+ అని యెహోవా అంటున్నాడు.
కానీ మీరు, “నువ్వు మా మీద ఎలా ప్రేమ చూపించావు?” అని అడుగుతున్నారు.
యెహోవా ఇలా అంటున్నాడు: “ఏశావు యాకోబుకు అన్న+ కాదా? కానీ నేను యాకోబును ప్రేమించాను, 3 ఏశావును ద్వేషించాను;+ అతని పర్వతాల్ని నిర్మానుష్యం చేశాను,+ అతని స్వాస్థ్యాన్ని ఎడారిలోని* నక్కలకు విడిచిపెట్టాను.”+
-