-
గలతీయులు 2:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదుగానీ యేసుక్రీస్తు మీద విశ్వాసం+ ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు పొందుతాడని మనకు తెలుసు.+ కాబట్టి మనం క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచాం, ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాకుండా క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్పు పొందాలని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా తీర్పు పొందరు.+
-