1 కొరింథీయులు 5:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 కానీ ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, ఒక సహోదరుడు లైంగిక పాపి* గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు* గానీ, తాగుబోతు+ గానీ, దోచుకునేవాడు+ గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి,+ కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు.
11 కానీ ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, ఒక సహోదరుడు లైంగిక పాపి* గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు* గానీ, తాగుబోతు+ గానీ, దోచుకునేవాడు+ గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి,+ కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు.