అపొస్తలుల కార్యాలు 22:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో. ఆయన పేరున ప్రార్థించి+ నీ పాపాలు కడిగేసుకో.’+ హెబ్రీయులు 10:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 మనం నిండు హృదయాలతో, పూర్తి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే, రక్తం చిలకరించబడడం వల్ల మన హృదయాలు శుద్ధి అయ్యాయి, చెడ్డ మనస్సాక్షి పోయింది;+ అలాగే మన శరీరాలు స్వచ్ఛమైన నీళ్లతో కడగబడ్డాయి.+
16 ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో. ఆయన పేరున ప్రార్థించి+ నీ పాపాలు కడిగేసుకో.’+
22 మనం నిండు హృదయాలతో, పూర్తి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే, రక్తం చిలకరించబడడం వల్ల మన హృదయాలు శుద్ధి అయ్యాయి, చెడ్డ మనస్సాక్షి పోయింది;+ అలాగే మన శరీరాలు స్వచ్ఛమైన నీళ్లతో కడగబడ్డాయి.+