రోమీయులు 14:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 క్రీస్తు ఇందుకోసమే, అంటే చనిపోయినవాళ్ల మీద, బ్రతికున్నవాళ్ల మీద ప్రభువుగా ఉండడం కోసం చనిపోయి తిరిగి బ్రతికాడు.+ ఎఫెసీయులు 4:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 అయితే, మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు+ కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం. కొలొస్సయులు 2:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 కాబట్టి, ఆయన వల్లే మీరు సంపూర్ణులయ్యారు. ప్రభుత్వాలన్నిటికీ, అధికారాలన్నిటికీ ఆయన శిరస్సుగా ఉన్నాడు.+
9 క్రీస్తు ఇందుకోసమే, అంటే చనిపోయినవాళ్ల మీద, బ్రతికున్నవాళ్ల మీద ప్రభువుగా ఉండడం కోసం చనిపోయి తిరిగి బ్రతికాడు.+
15 అయితే, మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు+ కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం.
10 కాబట్టి, ఆయన వల్లే మీరు సంపూర్ణులయ్యారు. ప్రభుత్వాలన్నిటికీ, అధికారాలన్నిటికీ ఆయన శిరస్సుగా ఉన్నాడు.+