కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లూకా 22:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 వాళ్లు భోజనం* చేసిన తర్వాత, ఆయన ద్రాక్షారసం గిన్నె కూడా తీసుకొని ఇలా అన్నాడు: “ఈ గిన్నె, మీ కోసం నేను చిందించబోతున్న+ నా రక్తం ఆధారంగా+ ఏర్పడే కొత్త ఒప్పందాన్ని* సూచిస్తోంది.+

  • హెబ్రీయులు 9:13, 14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 మేకల రక్తం, ఎద్దుల రక్తం,+ దహించిన ఆవుదూడ బూడిదను మైలపడినవాళ్ల మీద చల్లడం అనేవే శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రుల్ని చేస్తే,+ 14 క్రీస్తు రక్తం ఇంకెంత గొప్పగా శుద్ధి చేస్తుంది!+ ఎందుకంటే, ఆయన శాశ్వతమైన పవిత్రశక్తి ద్వారా తనను తాను ఏ కళంకం లేకుండా దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం, మనం జీవంగల దేవునికి పవిత్రసేవ చేసేలా+ వ్యర్థమైన పనుల* నుండి మన మనస్సాక్షిని ఎంతో గొప్పగా శుద్ధి చేస్తుంది.+

  • 1 పేతురు 1:18, 19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఎందుకంటే, మీ పూర్వీకుల నుండి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీరు విడుదల చేయబడింది* వెండి, బంగారం లాంటి నశించిపోయే* వాటితో కాదని+ మీకు తెలుసు. 19 బదులుగా అమూల్యమైన రక్తంతో,+ అంటే ఏ కళంకం గానీ మచ్చ గానీ లేని గొర్రెపిల్ల రక్తంలాంటి+ క్రీస్తు రక్తంతో+ మీరు విడుదల చేయబడ్డారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి