యోహాను 1:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 తర్వాతి రోజు యేసు తన దగ్గరికి రావడం చూసి యోహాను ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే+ దేవుని గొర్రెపిల్ల!+ రోమీయులు 10:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడేలా+ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు.*+
29 తర్వాతి రోజు యేసు తన దగ్గరికి రావడం చూసి యోహాను ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే+ దేవుని గొర్రెపిల్ల!+
4 విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడేలా+ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు.*+