కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 19:29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 దాంతో ఆ నగరమంతా అయోమయంతో నిండిపోయింది, వాళ్లంతా కలిసి ఒక్కసారిగా నాటకశాలలోకి దూసుకొచ్చి పౌలు ప్రయాణ సహవాసులు, మాసిదోనియ వాళ్లు అయిన గాయియును, అరిస్తార్కును+ తమతో పాటు ఈడ్చుకొని వచ్చారు.

  • అపొస్తలుల కార్యాలు 20:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 బెరయవాడైన పుర్రు కుమారుడు సోపత్రు; థెస్సలొనీక వాళ్లయిన అరిస్తార్కు,+ సెకుందు; దెర్బే వాడైన గాయియు; తిమోతి,+ అలాగే ఆసియా ప్రాంతానికి చెందిన తుకికు,+ త్రోఫిము+ అతనితో పాటు ఉన్నారు.

  • అపొస్తలుల కార్యాలు 27:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 మేము, అద్రముత్తియ నుండి ఆసియా ప్రాంత తీరం పొడవునా ఉన్న ఓడరేవులకు వెళ్లే ఓడ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాం. మాతోపాటు అరిస్తార్కు+ ఉన్నాడు. అతను మాసిదోనియలోని థెస్సలొనీక నగరానికి చెందినవాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి