8 అయితే పిరికివాళ్లు, విశ్వాసం లేనివాళ్లు,+ అసహ్యమైన పనులు చేసే అపవిత్రులు, హంతకులు,+ లైంగిక పాపం చేసేవాళ్లు,+ మంత్రతంత్రాలు చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాలకోరులందరూ+ అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడతారు.+ ఇది రెండో మరణాన్ని సూచిస్తుంది.”+