కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 8:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 “ ‘మీరు ఈ పనులు చేయాలి: ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి,+ మీ నగర ద్వారాల్లో సత్యానికి అనుగుణంగా, శాంతిని పెంపొందించే విధంగా తీర్పుతీర్చాలి.

  • కొలొస్సయులు 3:8, 9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి,+ మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.+ 9 ఒకరితో ఒకరు అబద్ధమాడకండి.+ మీ పాత వ్యక్తిత్వాన్ని* దాని అలవాట్లతో సహా తీసిపారేయండి,+

  • ప్రకటన 21:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 అయితే పిరికివాళ్లు, విశ్వాసం లేనివాళ్లు,+ అసహ్యమైన పనులు చేసే అపవిత్రులు, హంతకులు,+ లైంగిక పాపం* చేసేవాళ్లు,+ మంత్రతంత్రాలు చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాలకోరులందరూ+ అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడతారు.+ ఇది రెండో మరణాన్ని సూచిస్తుంది.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి