కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 2:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు.+ దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు.

  • ఎఫెసీయులు 2:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఆ అపారదయ వల్లే, విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొందారు.+ అది మీ అంతట మీరు పొందింది కాదు, దేవుడు ఇచ్చిన బహుమతి.

  • తీతు 3:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 (మనం చేసిన ఏ నీతి పనుల వల్లో కాదుగానీ+ తన కరుణ వల్ల)+ ఆయన మనల్ని రక్షించాడు. మనం జీవం పొందేలా+ మనల్ని శుభ్రపర్చడం* ద్వారా, పవిత్రశక్తితో నూతనం చేయడం ద్వారా+ ఆయన మనల్ని రక్షించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి