కొలొస్సయులు 3:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి,+ మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.+
8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి,+ మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.+