కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 17:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 ఎందుకంటే, తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు.+ దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం+ ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.”

  • రోమీయులు 2:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 క్రీస్తుయేసు ద్వారా దేవుడు మనుషుల రహస్యమైన పనులకు తీర్పుతీర్చే రోజున ఆ విషయం బయటపడుతుంది.+ నేను ప్రకటిస్తున్న మంచివార్తకు అనుగుణంగా అది జరుగుతుంది.

  • రోమీయులు 14:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 అందుకే, మనలో ప్రతీ ఒక్కరు తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి