10 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “సాతానా, వెళ్లిపో! ‘నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి,+ ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.”+ 11 దాంతో అపవాది ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు,+ అప్పుడు ఇదిగో! దేవదూతలు వచ్చి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టారు.+