కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 12:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 “అందుకే నేను మీతో చెప్తున్నాను, మనుషులు చేసే అన్నిరకాల పాపాలకు, దూషణలకు క్షమాపణ ఉంటుంది. అయితే పవిత్రశక్తిని దూషిస్తే మాత్రం క్షమాపణ ఉండదు.+

  • లూకా 12:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 మానవ కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు క్షమాపణ ఉంటుంది; కానీ పవిత్రశక్తిని దూషించేవాళ్లకు క్షమాపణ ఉండదు.+

  • హెబ్రీయులు 6:4-6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఎవరైతే ఒకసారి సత్యమనే వెలుగును పొంది,+ పరలోక సంబంధమైన ఉచిత బహుమతిని రుచిచూసి, పవిత్రశక్తిని పొంది, 5 శ్రేష్ఠమైన దేవుని వాక్యాన్ని, రానున్న వ్యవస్థకు* సంబంధించిన ఆశీర్వాదాల్ని* రుచిచూసి కూడా 6 విశ్వాసం నుండి పడిపోయారో,+ వాళ్లను మళ్లీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొట్టి, ఆయన్ని నలుగురిలో అవమానానికి గురిచేస్తున్నారు.+

  • హెబ్రీయులు 10:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 సత్యం గురించిన సరైన జ్ఞానం పొందిన తర్వాత, మనం కావాలని పాపం చేస్తూ ఉంటే,+ మన పాపాల కోసం ఇక బలి అనేదే ఉండదు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి