కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 1:29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 తర్వాతి రోజు యేసు తన దగ్గరికి రావడం చూసి యోహాను ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే+ దేవుని గొర్రెపిల్ల!+

  • హెబ్రీయులు 9:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 క్రీస్తు రక్తం ఇంకెంత గొప్పగా శుద్ధి చేస్తుంది!+ ఎందుకంటే, ఆయన శాశ్వతమైన పవిత్రశక్తి ద్వారా తనను తాను ఏ కళంకం లేకుండా దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం, మనం జీవంగల దేవునికి పవిత్రసేవ చేసేలా+ వ్యర్థమైన పనుల* నుండి మన మనస్సాక్షిని ఎంతో గొప్పగా శుద్ధి చేస్తుంది.+

  • 1 యోహాను 1:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే, మనం ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.+

  • ప్రకటన 1:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అంతేకాదు, “నమ్మకమైన సాక్షి,”+ “మృతుల్లో నుండి మొదట బ్రతికినవాడు,”*+ “భూరాజులకు పరిపాలకుడు”+ అయిన యేసుక్రీస్తు కూడా మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

      మనల్ని ప్రేమిస్తున్న, తన సొంత రక్తంతో మన పాపాల నుండి మనల్ని విడిపించిన,+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి