-
మత్తయి 4:18క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
18 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లలో ఒకతను సీమోను అని పిలవబడిన పేతురు, ఇంకొకతను పేతురు సోదరుడైన అంద్రెయ. వాళ్లు జాలరులు.
-