-
మత్తయి 4:21క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
21 యేసు అక్కడి నుండి వెళ్తూ, ఇంకో ఇద్దరు అన్నదమ్ముల్ని అంటే యాకోబును, అతని సోదరుడైన యోహానును చూశాడు. వాళ్లు తమ తండ్రి జెబెదయితోపాటు పడవలో ఉండి తమ వలల్ని బాగుచేసుకుంటున్నారు. యేసు వాళ్లను కూడా పిలిచాడు.
-