-
మత్తయి 4:24క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
24 ఆయన గురించిన వార్త సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రకరకాల జబ్బులతో, వేదనలతో బాధపడుతున్న వాళ్లను, చెడ్డ దూతలు పట్టినవాళ్లను, మూర్ఛ రోగుల్ని, పక్షవాతం వచ్చిన వాళ్లందర్నీ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు.
-