మత్తయి 4:25 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 25 అందువల్ల గలిలయ నుండి, దెకపొలి* నుండి, అలాగే యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతలవైపు నుండి చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు. మత్తయి యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం—2019 సంచిక 4:25 కొత్త లోక అనువాదం, పేజీ 1830
25 అందువల్ల గలిలయ నుండి, దెకపొలి* నుండి, అలాగే యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతలవైపు నుండి చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు.