-
మత్తయి 18:17క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
17 అతను వాళ్ల మాట వినకపోతే, సంఘానికి ఆ విషయం తెలియజేయి. అతను సంఘం మాట కూడా వినకపోతే అన్యుడిని, పన్ను వసూలుచేసేవాడిని ఎంచినట్లే అతన్ని ఎంచు.
-