-
1 కొరింథీయులు 5:7క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
7 మీరు కొత్త పిండిలా ఉండడానికి పాత పిండిని తీసిపారేయండి. నిజానికి ఇప్పటికే మీరు కొంచెం కూడా పులవని కొత్త పిండిలా ఉన్నారు. ఎందుకంటే మన పస్కా గొర్రెపిల్ల క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు.
-