కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 10
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

    • 10

      • ఇశ్రాయేలు చరిత్రలో హెచ్చరికా ఉదాహరణలు (1-13)

      • విగ్రహపూజ విషయంలో హెచ్చరిక  (14-22)

        • యెహోవా బల్ల, చెడ్డదూతల బల్ల  (21)

      • స్వేచ్ఛ, ఇతరుల గురించి ఆలోచించడం  (23-33)

        • “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి” (31)

1 కొరింథీయులు 10:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:4

అధస్సూచీలు

  • *

    లేదా “ఆ రాతిబండ క్రీస్తే.”

1 కొరింథీయులు 10:5

అధస్సూచీలు

  • *

    లేదా “ఎడారిలో.” పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2001, పేజీ 14

1 కొరింథీయులు 10:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీలు 14-15

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీలు 15-16

1 కొరింథీయులు 10:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీలు 15-16

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీ 16

1 కొరింథీయులు 10:8

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీ 111

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    4/1/2004, పేజీ 29

    6/15/2001, పేజీలు 16-17

    5/15/1999, పేజీలు 16-17

    3/1/1995, పేజీలు 16-17

1 కొరింథీయులు 10:9

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీ 17

    3/1/1995, పేజీ 17

1 కొరింథీయులు 10:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2010, పేజీ 27

    6/15/2001, పేజీ 17

    3/1/1995, పేజీ 17

1 కొరింథీయులు 10:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1996, పేజీలు 17-22

1 కొరింథీయులు 10:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2001, పేజీ 11

1 కొరింథీయులు 10:13

అధస్సూచీలు

  • *

    లేదా “శ్రమలు, పరీక్షలు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    3/2024, పేజీ 4

    4/2019, పేజీ 3

    కావలికోట (అధ్యయన),

    1/2023, పేజీలు 12-13

    కావలికోట (అధ్యయన),

    2/2017, పేజీలు 29-30

    కావలికోట (అధ్యయన),

    4/2016, పేజీ 14

    కావలికోట,

    4/15/2015, పేజీ 26

    4/15/2014, పేజీ 21

    4/15/2012, పేజీ 27

    11/15/2010, పేజీలు 27-28

    5/15/2009, పేజీ 22

    3/15/2008, పేజీ 13

    3/15/2001, పేజీలు 11-12, 13-14

    6/15/1996, పేజీ 11

    అప్రమత్తంగా ఉండండి!, పేజీ 26

1 కొరింథీయులు 10:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “పారిపోండి.”

1 కొరింథీయులు 10:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2006, పేజీలు 23-24

1 కొరింథీయులు 10:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2004, పేజీ 5

    4/15/1993, పేజీలు 22-24

1 కొరింథీయులు 10:21

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 24

    కావలికోట (అధ్యయన),

    10/2019, పేజీ 30

    కావలికోట,

    7/1/1994, పేజీలు 8-13

1 కొరింథీయులు 10:22

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

1 కొరింథీయులు 10:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 84-85

    “దేవుని ప్రేమ”, పేజీలు 82-83

    కావలికోట,

    3/15/1998, పేజీ 20

1 కొరింథీయులు 10:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 84-85

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 11

    “దేవుని ప్రేమ”, పేజీలు 82-83

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 140-141

1 కొరింథీయులు 10:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/1993, పేజీ 30

1 కొరింథీయులు 10:26

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

1 కొరింథీయులు 10:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

1 కొరింథీయులు 10:32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 43

    కావలికోట,

    4/15/2007, పేజీ 22

    12/1/1992, పేజీలు 14-15

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 140-141

1 కొరింథీయులు 10:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 52

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 10:1-33

1 కొరింథీయులు

10 సోదరులారా, మీరు ఓ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన పూర్వీకులు అందరూ మేఘం కింద నడిచారు, అందరూ సముద్రం గుండా వెళ్లారు. 2 వాళ్లందరూ మోషేను అనుసరిస్తుండగా మేఘం ద్వారా, సముద్రం ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. 3 వాళ్లంతా దేవుడు ఇచ్చిన ఒకే ఆహారం తిన్నారు, 4 దేవుడు ఇచ్చిన ఒకే నీళ్లు తాగారు. వాళ్లు తమ వెంట వచ్చిన రాతిబండలోని నీళ్లు తాగేవాళ్లు, అది దేవుడు అనుగ్రహించిన రాతిబండ, ఆ రాతిబండ క్రీస్తును సూచించింది.* 5 అయితే, వాళ్లలో చాలామంది దేవునికి నచ్చలేదు, అందుకే అరణ్యంలో* చనిపోయారు.

6 మనం వాళ్లలా హానికరమైనవి కోరుకోకుండా ఉండడానికి ఆ విషయాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. 7 వాళ్లలో కొందరు విగ్రహాల్ని పూజించేవాళ్లుగా తయారయ్యారు, మీరు వాళ్లలా అవ్వకండి; లేఖనాల్లో రాసివున్నట్టుగానే, “ఆ ప్రజలు తిన్నారు, తాగారు, జల్సాగా గడిపారు.” 8 మనం లైంగిక పాపం* చేయకుండా ఉందాం. వాళ్లలో కొందరు లైంగిక పాపం* చేసి, ఒక్కరోజే 23,000 మంది చనిపోయారు. 9 మనం యెహోవాను* పరీక్షించకుండా ఉందాం. వాళ్లలో కొందరు అలా పరీక్షించి, పాముల వల్ల చనిపోయారు. 10 మనం సణగకుండా ఉందాం. వాళ్లలో కొందరు సణిగి నాశకుడి చేతిలో చనిపోయారు. 11 వాళ్లకు జరిగినవన్నీ మనకు గుణపాఠాలుగా ఉన్నాయి. అంతేకాదు, ఈ వ్యవస్థ అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి ఆ విషయాలు లేఖనాల్లో రాయబడ్డాయి.

12 అందుకే, తాను నిలబడి ఉన్నానని అనుకునే వ్యక్తి పడిపోకుండా చూసుకోవాలి. 13 మనుషులకు సాధారణంగా కలిగే ప్రలోభాలు* తప్ప కొత్తవేమీ మీకు కలగలేదు. అయితే దేవుడు నమ్మకస్థుడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు మీకు రానివ్వడు; ఏదైనా ప్రలోభం ఎదురైనప్పుడు దాన్నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడు; సహించడానికి సహాయం చేస్తాడు.

14 కాబట్టి నా ప్రియ సోదరులారా, విగ్రహపూజకు దూరంగా ఉండండి.* 15 మీరు వివేచనాపరులు కాబట్టి నేను చెప్తున్నవాటి విషయంలో ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి. 16 మనం దేని గురించైతే ప్రార్థిస్తామో ఆ దీవెన పాత్ర క్రీస్తు రక్తానికి గుర్తు కాదా? మనం విరిచే రొట్టె, క్రీస్తు శరీరానికి గుర్తు కాదా? 17 రొట్టె ఒక్కటే; మనమందరం ఆ ఒక్క రొట్టెనే తింటున్నాం కాబట్టి, మనం చాలామందిమి ఉన్నా ఒకే శరీరంగా ఉన్నాం.

18 ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించండి. బలి అర్పించినవాటిని తినేవాళ్లు బలిపీఠంతో భాగస్వాములు కారా? 19 ఇంతకీ నేను ఏమి చెప్తున్నాను? విగ్రహాలకు అర్పించిన దానిలో ఏదో ఉందని, విగ్రహం ఓ దేవుడని చెప్తున్నానా? 20 లేదు. నేను చెప్పేదేమిటంటే, అన్యులు బలులు అర్పించేది చెడ్డదూతలకే కానీ దేవునికి కాదు; అందుకే, మీరు ఆ చెడ్డదూతల భాగస్వాములు కాకూడదని కోరుకుంటున్నాను. 21 మీరు యెహోవా* గిన్నెలోది తాగుతూ చెడ్డదూతల గిన్నెలోది తాగలేరు. “యెహోవా* బల్ల” మీదివి తింటూ, చెడ్డదూతల బల్ల మీదివి తినలేరు. 22 మరైతే మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాం? ‘మనం యెహోవాకు* కోపం తెప్పిస్తున్నామా’? ఆయన కోపాన్ని తట్టుకునే శక్తి మనకు లేదు, అవునా?

23 అన్నీ సరైనవే, కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నీ చేయదగినవే, కానీ అన్నీ ప్రోత్సాహాన్ని ఇవ్వవు. 24 ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి.

25 మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, మాంసం కొట్టులో అమ్మేదేదైనా సరే తినండి. 26 ఎందుకంటే “భూమి, అందులో ఉన్న ప్రతీది యెహోవాదే.”* 27 ఓ అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్లండి. మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, అక్కడ ఏది పెడితే అది తినండి. 28 కానీ ఎవరైనా, “ఇది విగ్రహాలకు అర్పించింది” అని మీతో అంటే వాళ్లను బట్టి, మనస్సాక్షిని బట్టి తినకండి. 29 ఇక్కడ నేను మాట్లాడేది మీ మనస్సాక్షి గురించి కాదు, వాళ్ల మనస్సాక్షి గురించి. అయినా వేరేవాళ్ల మనస్సాక్షి ఆధారంగా నా స్వేచ్ఛ ఎందుకు విమర్శకు గురికావాలి? 30 నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపి తిన్నా సరే, నేను తినేదాని గురించి ఇతరులు నన్ను విమర్శిస్తే నేను దాన్ని తినను.

31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి. 32 యూదులకు, గ్రీకువాళ్లకు, దేవుని సంఘానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. 33 నేను కూడా అందర్నీ అన్ని విషయాల్లో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను; నా సొంత ప్రయోజనం గురించి ఆలోచించుకోకుండా, ఎక్కువమంది రక్షించబడాలనే ఉద్దేశంతో వాళ్ల ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి