7 మీరు కొత్త పిండి అయ్యేలా, పులిసిన పాత పిండిని తీసిపారేయండి. నిజానికి మీరు పులిసిన పిండి లేని కొత్త పిండిలా ఉన్నారు. ఎందుకంటే, క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల బలిగా అర్పించబడ్డాడు.+
6 సింహాసనానికి దగ్గర్లో,* నాలుగు జీవుల మధ్యలో, ఆ పెద్దల మధ్యలో నేను ఒక గొర్రెపిల్లను+ చూశాను. అది వధించబడినట్టు ఉంది. దానికి ఏడు కొమ్ములు, ఏడు కళ్లు ఉన్నాయి. ఆ ఏడు కళ్లు, భూమంతటి మీదికి పంపించబడిన దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.