34 లేదా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కళ్లముందు మీకోసం చేసినట్టు దేవుడు ఎప్పుడైనా తీర్పులతో,* సూచనలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, భీకరమైన కార్యాలతో+ వేరే జనం నుండి తన కోసం ఒక జనాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడా?
10 ఫరో, అతని సేవకులంతా, అతని దేశంలోని ప్రజలంతా నీ ప్రజల పట్ల గర్వంగా ప్రవర్తించారని+ నీకు తెలుసు. అందుకే నువ్వు వాళ్లకు వ్యతిరేకంగా సూచనలు, అద్భుతాలు చేశావు;+ ఈ రోజు వరకు నిలిచివుండే గొప్ప పేరు తెచ్చుకున్నావు.+