కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 15:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+

  • ఆదికాండం 15:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+

  • నిర్గమకాండం 32:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 నువ్వు నీ మీద ఒట్టేసుకొని, ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నీ సంతానానికి* ఇవ్వాలని నిర్ణయించిన ఈ దేశమంతటినీ నేను వాళ్లకు ఇస్తాను. అది వాళ్లకు శాశ్వతమైన ఆస్తి అవుతుంది’ అని నీ సేవకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు చెప్పావు. వాళ్లను జ్ఞాపకం చేసుకో.”+

  • సంఖ్యాకాండం 26:51
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 51 ఇశ్రాయేలీయుల్లో పేరు నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 6,01,730.+

  • ద్వితీయోపదేశకాండం 10:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 నీ పూర్వీకులు ఐగుప్తుకు వెళ్లినప్పుడు వాళ్లు 70 మంది మాత్రమే,+ కానీ ఇప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశ నక్షత్రాలంతమందిని చేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి