కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 7:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 వివిధ దేశాల, భాషల ప్రజలందరూ ఆయన్ని సేవించేలా+ పరిపాలన,+ ఘనత,+ ఒక రాజ్యం ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పటికీ అంతం కాదు; ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.+

  • మత్తయి 20:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 యేసు ఆమెను, “నీకు ఏం కావాలి?” అని అడిగాడు. ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారుల్లో ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో” అని అంది.+

  • లూకా 22:28-30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 “అయితే నా కష్టాల్లో* నన్ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు మీరే;+ 29 నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను.+ 30 దీనివల్ల మీరు నా రాజ్యంలో నాతో కలిసి నా బల్ల దగ్గర తింటారు, తాగుతారు;+ సింహాసనాల మీద కూర్చొని+ ఇశ్రాయేలు 12 గోత్రాలవాళ్లకు తీర్పుతీరుస్తారు.

  • 1 కొరింథీయులు 6:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 పవిత్రులు లోకానికి తీర్పుతీరుస్తారని మీకు తెలీదా?+ లోకానికే తీర్పుతీర్చబోయే మీరు, చిన్నచిన్న విషయాల్లో తీర్పుతీర్చలేరా?

  • ప్రకటన 20:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 తర్వాత నేను సింహాసనాల్ని చూశాను. వాటిమీద కూర్చున్న వాళ్లు తీర్పుతీర్చే అధికారం పొందారు. అవును, యేసు గురించి సాక్ష్యమిచ్చినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు చంపబడిన* వాళ్ల రక్తాన్ని;* అలాగే క్రూరమృగాన్ని గానీ దాని ప్రతిమను గానీ పూజించకుండా, తమ నొసటిమీద, చేతిమీద గుర్తు వేయించుకోకుండా ఉన్నవాళ్లను నేను చూశాను.+ వాళ్లు బ్రతికి, క్రీస్తుతోపాటు 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించారు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి