55 యేసుకు సేవలు చేస్తూ గలిలయ నుండి ఆయనతో పాటు వచ్చిన చాలామంది స్త్రీలు కాస్త దూరంలో నిలబడి చూస్తున్నారు.+56 వాళ్లలో మగ్దలేనే మరియ; యాకోబు, యోసే అనేవాళ్ల అమ్మ మరియ; జెబెదయి కుమారుల తల్లి+ ఉన్నారు.
2 సీమోను పేతురు, తోమా (ఇతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది),+ గలిలయలోని కానాకు చెందిన నతనయేలు,+ జెబెదయి కుమారులు,+ యేసు శిష్యుల్లో ఇంకో ఇద్దరు అంతా ఒక చోట ఉన్నారు.