కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 9:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 ఎందుకంటే మనకు ఒక శిశువు పుట్టాడు,+

      మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు;

      ఆయన భుజం మీద రాజ్యాధికారం* ఉంటుంది.+

      అద్భుతమైన సలహాదారుడు,+ బలవంతుడైన దేవుడు,+ నిత్యుడైన తండ్రి, శాంతికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది.

  • యోహాను 1:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఏ మనిషీ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు;+ తండ్రి పక్కన ఉన్న*+ ఒక్కగానొక్క కుమారుడే ఆయన గురించి వివరించాడు, ఆ కుమారుడు దేవునిలా ఉన్నాడు.

  • ఫిలిప్పీయులు 2:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 క్రీస్తుయేసుకు ఉన్న ఈ మనస్తత్వాన్నే మీరూ కలిగివుండండి.+ 6 ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాసరే,+ దేవుని స్థానాన్ని చేజిక్కించుకోవాలనే, ఆయనతో సమానంగా ఉండాలనే ఆలోచన కూడా రానివ్వలేదు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి