కీర్తన 22:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+ కీర్తన 34:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు;వాటిలో ఒక్కటి కూడా విరగలేదు.+ కీర్తన 69:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 ఆహారానికి బదులు నాకు విషాన్ని* ఇచ్చారు,+దాహం వేసినప్పుడు పుల్లటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు.+ కీర్తన 118:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 కట్టేవాళ్లు వద్దనుకున్న రాయిముఖ్యమైన మూలరాయి* అయింది.+ యెషయా 50:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+ యెషయా 53:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+ యెషయా 53:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 నిజానికి ఆయన మన దోషాల వల్ల+ పొడవబడ్డాడు;+మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.+ మనం నెమ్మదితో ఉండాలని ఆయన శిక్ష అనుభవించాడు,+ఆయన గాయాల వల్ల మనం బాగయ్యాం.+
6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
5 నిజానికి ఆయన మన దోషాల వల్ల+ పొడవబడ్డాడు;+మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.+ మనం నెమ్మదితో ఉండాలని ఆయన శిక్ష అనుభవించాడు,+ఆయన గాయాల వల్ల మనం బాగయ్యాం.+