-
మత్తయి 18:15-17పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి.*+ అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే.+ 16 కానీ అతను నీ మాట వినకపోతే, నీతోపాటు ఒకరిద్దర్ని తీసుకెళ్లు. అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ప్రతీ విషయం నిర్ధారించబడుతుంది.+ 17 అతను వాళ్ల మాట వినకపోతే, సంఘానికి ఆ విషయం తెలియజేయి. అతను సంఘం మాట కూడా వినకపోతే, అతన్ని నీకు అన్యజనుల్లో ఒకడిగా,+ పన్ను వసూలుచేసేవాడిగా ఉండనీ.+
-